కోరుట్ల: కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఛైర్మెన్

0చూసినవారు
కోరుట్ల: కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఛైర్మెన్
మంగళవారం మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామంలో పాక్స్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పలత నర్సయ్య, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, పాక్స్ సీఈఓ రమేష్, సింగిల్ విండో చైర్మన్ నరేష్ రెడ్డి, వైస్ చైర్మన్ ఉస్కెల రాజేందర్, తోట లక్ష్మారెడ్డి, నత్తి రాము, గాజుల గంగాధర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్