కోరుట్ల: సిఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

2చూసినవారు
కోరుట్ల: సిఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ వేధింపులకు నిరసనగా కోరుట్ల పట్టణంలో ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రాజకీయ కక్ష సాధింపు చర్య అని తీవ్రంగా ఖండించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్