కోరుట్ల: పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

3చూసినవారు
కోరుట్ల: పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
శనివారం, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కోరుట్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని, నేర నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన కేసు డైరీలు, జనరల్ డైరీ, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ తనిఖీలో డీఎస్పీ రాములు, సీఐలు సురేష్, అనిల్ కుమార్, ఎస్‌ఐ చిరంజీవి కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్