కోరుట్ల: ఎన్నికల నియమవళి పక్కాగా అమలు చేయాలి

4చూసినవారు
కోరుట్ల: ఎన్నికల నియమవళి పక్కాగా అమలు చేయాలి
జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ గురువారం కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీల్లో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ సజావుగా, పారదర్శకంగా జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల, మెట్పల్లి మున్సిపల్ కమిషనర్లు రవీందర్, మోహన్, కోరుట్ల ఎమ్మార్వో కృష్ణ చైతన్య, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you