కోరుట్ల: కుటుంబ నియంత్రణ శిబిరాన్ని వినియోగించుకోవాలి

0చూసినవారు
కోరుట్ల: కుటుంబ నియంత్రణ శిబిరాన్ని వినియోగించుకోవాలి
జగిత్యాల మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో డిసెంబర్ 1 నుండి వారం రోజుల పాటు కుటుంబ నియంత్రణ శిబిరం నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ డిఎంహెచ్ఓ డా. ముస్కు జైపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం కోరుట్ల మండలం ఐలాపూర్ పిహెచ్సిలో జరిగిన ఆశా డే సమావేశంలో గర్భిణీ మహిళలకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో వైద్యురాలు సమీనా, సూపర్వైసర్ ధనుంజయ్, నాగభూషన్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you