కోరుట్ల: అర్బన్ సెంటర్ లో హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రారంభం

1చూసినవారు
కోరుట్ల: అర్బన్ సెంటర్ లో హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రారంభం
కోరుట్ల పట్టణంలోని అల్లమయ్యగుట్ట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో బుధవారం జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ముస్కు జైపాల్ రెడ్డి HPV వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వ్యాక్సిన్ ప్రాముఖ్యత, అవసరం, ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్