శ్రావణ్ గౌడ్ ని సన్మానించిన మెట్ పల్లి గీత కార్మిక సహకార సంఘం

58చూసినవారు
శ్రావణ్ గౌడ్ ని సన్మానించిన మెట్ పల్లి గీత కార్మిక సహకార సంఘం
మెట్ పల్లి గీత కార్మిక సహకార సంఘం వారి ఆధ్వర్యంలో ఆదివారం మెట్ పల్లి గౌడ సంఘ సభ్యుడు కుమారుడు ఇటీవల గ్రూప్ ఫోర్ పరీక్షల్లో ఉద్యోగం సాధించి కోరుట్ల ఆర్డిఓ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న ఎనుగందుల శ్రావణ్ గౌడ్ ని సంఘ అధ్యక్షులు పూదారి సుధాకర్ గౌడ్ అధ్యక్షతన రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ఘనంగా సన్మానం చేశారు.

సంబంధిత పోస్ట్