మెట్పల్లి: ఎల్వోసీని అందజేసిన ఎమ్మెల్యే

11చూసినవారు
మెట్పల్లి: ఎల్వోసీని అందజేసిన ఎమ్మెల్యే
జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన కొత్తూరి చంద్రకళ అనే మహిళకు మంజూరైన రూ. 1,50,000/- ల విలువైన ఎల్వోసీని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్