
బాలీవుడ్ పాటకు ఫరియా అబ్దుల్లా అదిరిపోయే డాన్స్
హైదరాబాద్కు చెందిన నటి, మోడల్, డాన్సర్ అయిన ఫరియా అబ్దుల్లా, 'జాతిరత్నాలు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తన చలాకీతనం, పొడవాటి రూపంతో గుర్తింపు పొందిన ఆమె, 'లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్', 'రావణాసుర' వంటి చిత్రాల్లోనూ నటించారు. ఇటీవల ఆమె ఒక బాలీవుడ్ పాటకు చేసిన డాన్స్ అందరినీ ఆకట్టుకుంది.




