కోరుట్లలో సీనియర్ కరాటే శిక్షణ క్యాంప్

0చూసినవారు
కోరుట్లలో సీనియర్ కరాటే శిక్షణ క్యాంప్
జె. కె. ఏ ఇండియా షోటోకాన్ కరాటే ఆధ్వర్యంలో ఆదివారం జగిత్యాల జిల్లా, కోరుట్లలోని రామాలయం ఫంక్షన్ హాల్‌లో సీనియర్ కరాటే ట్రైనింగ్ క్యాంప్ ఆదివారం నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో 22 మంది విద్యార్థులకు బ్లాక్ సెలక్షన్ మరియు ఉన్నత శిక్షణను జిల్లా ప్రధాన కరాటే శిక్షకులు ప్రవీణ్ కుమార్ అందించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఆల్ రౌండర్ గంగాధర్ సర్, ఫంక్షన్ హాల్ యజమాని జోగ జగదీశ్వర్ లను జిల్లా ప్రధాన శిక్షకులు ప్రవీణ్ కుమార్,మండల ప్రధాన శిక్షకులు నవీన్ మాస్టర్ల చేతులమీదుగా ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్