రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో పథకాలు సాధించిన విద్యార్థులు

1064చూసినవారు
రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో పథకాలు సాధించిన విద్యార్థులు
9వ షోటోకాన్ తెలంగాణ స్టేట్ కరాటే టోర్నమెంట్ ప్రధాన ఆర్గనైజర్ శ్రీధర్ సాగర్ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ జిల్లా శివాంజనేయ గార్డెన్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే టోర్నమెంటులో అసోసియేషన్ హైదరాబాద్ బ్రాంచ్ కరాటే శిక్షకులు పవన్ కళ్యాణ్ కి చెందిన 8 మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ప్రథమ స్ధానంలో ఒక్కరు బంగారు పథకం, ద్వితీయ స్థానంలో నలుగురు వెండి పథకం, తృతీయ స్థానంలో ముగ్గురు కాంస్య పథకాలు సాదించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్