తెలంగాణ రక్షణ సేన పార్టీ కోరుట్ల నియోజకవర్గం అసెంబ్లీ జనరల్ సెక్రటరీగా చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, అలాగే కోరుట్ల నియోజకవర్గం మహిళా విభాగం అధికార ప్రతినిధిగా చెట్లపెళ్లి మీనాను నియమించడం జరిగింది. బాధ్యతను అప్పచెప్పినటువంటి పార్టీ అధినేత్రి కవిత నియామక పత్రం అందించారు. నమ్మకం పెట్టుకుని అప్పగించిన బాధ్యతను న్యాయం చేసేలా పనిచేస్తామని కల్వకుంట్ల కవితకి డాక్టర్ రఘుకి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.