మెట్‌పల్లిలో గణపతి నిమజ్జనం ప్రశాంతతో ముగిసినందుకు ధన్యవాదాలు

0చూసినవారు
మెట్‌పల్లిలో గణపతి నిమజ్జనం ప్రశాంతతో ముగిసినందుకు ధన్యవాదాలు
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో గురువారం జిల్లా కలెక్టర్ జి సత్యప్రసాద్ ఆదేశాల మేరకు వట్టి వాగు వద్ద గణపతి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా సహకరించిన ఆర్డీఓ, డీఎస్పీ, ఎమ్మార్వో, సీఐ, ఎస్ఐ, మున్సిపల్ శాఖలు, పోలీస్, ఫైర్, ఫిషర్, ఎస్సారెస్పీ ఇంజనీరింగ్, విద్యుత్, వైద్య శాఖల అధికారులకు, అలాగే పట్టణ ప్రజలకు మెట్‌పల్లి మున్సిపల్ కమిషనర్ డి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పర్యావరణ హితం కోసం మట్టి గణపతి విగ్రహాలను వినియోగించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్