ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


ఏప్రిల్ ఫూల్స్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా ? చరిత్ర ఇదే !
Apr 01, 2026, 11:04 IST/

ఏప్రిల్ ఫూల్స్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా ? చరిత్ర ఇదే !

Apr 01, 2026, 11:04 IST
ప్రతి ఏటా ఏప్రిల్ 1న స్నేహితులు, కుటుంబ సభ్యులు ఒకరినొకరు ఏమార్చుకునే ఏప్రిల్ ఫూల్స్ సంప్రదాయం 1582లో ఫ్రాన్స్‌లో ప్రారంభమైంది. అప్పటివరకు జూలియన్ క్యాలెండర్ ప్రకారం వసంతకాలం ప్రారంభంలో, అంటే ఏప్రిల్ 1న కొత్త సంవత్సరం జరుపుకునేవారు. పోప్ గ్రెగొరీ XIII గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టి, కొత్త సంవత్సరాన్ని జనవరి 1కి మార్చారు. సమాచార వ్యవస్థ వేగంగా లేకపోవడంతో చాలామందికి ఈ మార్పు తెలియలేదు. ఏప్రిల్ 1న వేడుకలు జరుపుకున్న వారిని, విషయం తెలిసినవారు ఏప్రిల్ ఫూల్స్ అని పిలిచి ఆటపట్టించడం మొదలుపెట్టారు.