మెట్‌పల్లిలో వనమహోత్సవం

769చూసినవారు
మెట్‌పల్లిలో వనమహోత్సవం
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో శుక్రవారం వనమహోత్సవం ఘనంగా జరిగింది. మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ నేషనల్ హైవే డివైడర్ల మధ్య 400 మొక్కలు నాటారు. ఉర్దూ మీడియం హైస్కూల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. పట్టణాన్ని పచ్చదనంతో కళకళలాడించడమే ఈ కార్యక్రమ లక్ష్యం.

సంబంధిత పోస్ట్