మార్కండేయ మందిరనిర్మాణానికి విరాళం అందించిన వెంకట్రావు

0చూసినవారు
మార్కండేయ మందిరనిర్మాణానికి విరాళం అందించిన వెంకట్రావు
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణానికి చెందిన వడ్లకొండ వెంకట్రావు, తన తండ్రి గంగారం పేరుతో శ్రీ శివ భక్త మార్కండేయ మందిర పునర్నిర్మాణానికి రూ. 25,116 విరాళం అందించి శాశ్వత సభ్యత్వం గురువారం పొందారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు ద్యావనపల్లి రాజారాం, వడ్లకొండ వెంకట్రావు కుటుంబానికి మార్కండేయ శక్తి గణపతి అనుగ్రహం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శి, ప్రచార కార్యదర్శి, సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్