నేడు జగిత్యాలకు కేటీఆర్

1చూసినవారు
నేడు జగిత్యాలకు కేటీఆర్
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు జగిత్యాలకు రానున్నారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను BRS పార్టీలోకి ఆహ్వానించనున్నారని సమాచారం. ధరూర్ కెనాల్ వద్ద ఘన స్వాగతం పలకనున్నారు. ఈనెల 15 నుంచి 20లోపు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి.. జీవన్ రెడ్డి BRSలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది.
Job Suitcase

Jobs near you