కాంగ్రెస్ ను వీడిన మారంపల్లి భీం రాజ్, బీజేపీలో చేరిక

0చూసినవారు
కాంగ్రెస్ ను వీడిన మారంపల్లి భీం రాజ్, బీజేపీలో చేరిక
జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన మారంపల్లి భీం రాజ్, తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, ప్రధాని మోడీ జనాకర్షణ పథకాలకు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ ధర్మపురి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్