పెద్దపల్లిలో టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి

1868చూసినవారు
పెద్దపల్లిలో టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అయ్యప్ప టెంపుల్ వద్ద ఆదివారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని టిప్పర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్