జనసేన ఎమ్మెల్యే వివాదం.. మరో వీడియో విడుదల చేసిన మహిళ

8చూసినవారు
AP: రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు చేస్తున్న మహిళ మరో వీడియో విడుదల చేశారు. తాను రూ.25 కోట్లు అడిగినట్లు ఫేక్ ఆడియో ప్ర‌చారం చేస్తున్నారని మండిపడ్డారు. తన వెనుక వైసీపీ నేతలు ఉన్నారన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. తనకు జరిగిన అన్యాయంపై మాట్లాడనని, శ్రీధర్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టే జనసేన పేరు తీసుకొచ్చానన్నారు. నిన్న ప్రెస్‌మీట్‌లో కూడా కొందరు వెటకారంగా మాట్లాడారన్నారు.

సంబంధిత పోస్ట్