తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్ధం

76చూసినవారు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్ధం
తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడానికి సిద్ధమైంది. తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కమిటీలు ఏర్పాటు చేయనుంది. ఎన్నికలకు నెల రోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ, సాధ్యమైనన్ని స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. త్వరలో పార్టీ ఎన్నికల కార్యాచరణను జనసేన ప్రకటించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్