మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు

23చూసినవారు
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు
TG: మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ చీఫ్ రాంచందర్ రావు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కేంద్ర కీలక భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ నివాసంలో జరిగిన ఈ చర్చల్లో, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్