'జనంబాట'.. మేధావులతో కల్వకుంట్ల కవిత సమావేశం(వీడియో)

3చూసినవారు
TG: 'జనంబాట' కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కరీంనగర్ జిల్లా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మేధావులు, విద్యావేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో కవిత సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు సహా పలు ముఖ్య అంశాలపై చర్చించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

ట్యాగ్స్ :