తన తల్లి శ్రీదేవిని తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్న జాన్వి కపూర్

23359చూసినవారు
తన తల్లి శ్రీదేవిని తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్న జాన్వి కపూర్
దివంగత నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ నటి జాన్వి కపూర్ తన తల్లిని గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవల నటులు ట్వింకిల్ ఖన్నా, కాజోల్ హోస్టులుగా వ్యవహరిస్తున్న"టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్" అనే టాక్ షోలో జాన్వి కపూర్, కరణ్ జోహార్ తో కలిసి హాజరయ్యారు. ఆమె తన తల్లిపై స్వయంగా రాసుకున్న కవితను చదివి వినిపించి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో ఆమె తన తల్లిని ఎంతగా మిస్ అవుతున్నారో స్పష్టమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్