వింబుల్డన్‌కు ప్రియుడితో కలిసి వెళ్లిన జాన్వీ కపూర్ (వీడియో)

77చూసినవారు
కార్లోస్ అల్కరాజ్- టేలర్ ఫ్రిట్జ్ మధ్య శుక్రవారం జరిగిన వింబుల్డన్ 2025 సెమీఫైనల్ మ్యాచ్‌కు నటి జాన్వీ కపూర్ తన ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి హాజరైంది. మ్యాచ్‌కు హాజరైన కొందరు అభిమానులు ఆమెను గమనించి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది తాము ఊహించలేదంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సరసన ఆమె దేవర సినిమాలో ఆకట్టుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది సినిమాలో నటిస్తోంది.

సంబంధిత పోస్ట్