9 ఏళ్ల తర్వాత తొలిసారి జపాన్ రెజ్లర్ ఓటమి(వీడియో)

1చూసినవారు
జపాన్ రెజ్లర్ అకరి ఫుజినామి 9 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటమిని చవిచూశారు. ఏషియన్ గేమ్స్ సెమీస్‌లో (57kg) నార్త్ కొరియా రెజ్లర్ సిమ్ సన్ చేతిలో 10-0 తేడాతో ఓటమి పాలయ్యారు. 2017లో 13 ఏళ్ల వయసులో చివరిసారిగా ఓడిన ఫుజినామి, అప్పటి నుంచి వరుసగా 155 మ్యాచ్‌లలో విజయం సాధించారు. ఏషియన్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్, ఒలింపిక్ గేమ్స్‌లో ఆమె ఛాంపియన్‌గా నిలిచారు. 22 ఏళ్ల అకరి రెజ్లింగ్‌లో సాధించగల ప్రతి మేజర్ మెడల్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్