మారుతున్న భద్రతా పరిస్థితుల నేపథ్యంలో, భారత్ తన సైనిక బలగాలను ఆధునికీకరించుకోవడంలో భాగంగా, అమెరికా నుంచి జావెలిన్ క్షిపణి వ్యవస్థలను సమకూర్చుకోవడానికి సిద్ధమైంది. ఈ క్షిపణి ట్యాంకులను సులభంగా ధ్వంసం చేయగలదు. 'ఫైర్ అండ్ ఫర్గెట్' విధానంతో పనిచేసే ఈ క్షిపణిని భుజంపై నుంచి సులువుగా ప్రయోగించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 25కి పైగా దేశాలు ఈ క్షిపణిని ఉపయోగిస్తున్నాయి,