తెలంగాణలో JBM ఎలక్ట్రిక్ బస్సులు తాత్కాలికంగా బంద్

19చూసినవారు
తెలంగాణలో JBM ఎలక్ట్రిక్ బస్సులు తాత్కాలికంగా బంద్
TG: రాష్ట్రవ్యాప్తంగా JBM కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు TGSRTC ప్రకటించింది. నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ కింద నడుస్తున్న ఆ బస్సుల్లో వరుసగా హై వోల్టేజీ బ్యాటరీ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 21న కరీంనగర్లో JBM బస్సు దగ్ధం కావడంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు TGSRTC తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్