JEE Advanced 2027 పరీక్ష తేదీ ఖరారు.. మే 16న నిర్వహించే అవకాశం!

1చూసినవారు
JEE Advanced 2027 పరీక్ష తేదీ ఖరారు.. మే 16న నిర్వహించే అవకాశం!
2027-28 విద్యా సంవత్సరానికి గానూ దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలలో బీటెక్ ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ 2027 పరీక్ష మే 16, 2027న జరిగే అవకాశం ఉంది. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఐఐటీ ఢిల్లీ చేపట్టనుంది. జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్షలు జనవరి 22, 2027 నుంచి, రెండో విడత ఏప్రిల్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. ఈ పరీక్షల ద్వారా ఐఐటీలలో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

సంబంధిత పోస్ట్