జేఈఈ అడ్వాన్స్‌డ్
ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు సుమారు 1.9 లక్షల మంది
విద్యార్థులు హాజరుకాగా, 56,880 మంది ఉత్తీర్ణత సాధించారు. శుభం కుమార్ జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించారు. విశాఖకు చెందిన సందీప్ 5వ ర్యాంకులో నిలిచారు.
ఫలితాలు https://cdata.jeeadv.ac.in/result2026/ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.