
BREAKING: భారత్ ఘన విజయం
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20లో 48 రన్స్ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్లు కోల్పోయి ఆసిస్‌కు 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బ్యాంటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. 119 పరుగులకు ఆలౌట్ అయింది. సుందర్ 3 వికెట్లు, అక్షర్ పటేల్, శివమ్ దుబే రెండేసి వికెట్లు, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్, బుమ్రా ఒక్కో వికెట్ తీశారు. ఈ సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది.




