స్వతంత్ర అభ్యర్థులకు మద్దతుగా ప్రకటించిన జీవన్ రెడ్డి

30చూసినవారు
స్వతంత్ర అభ్యర్థులకు మద్దతుగా ప్రకటించిన జీవన్ రెడ్డి
TG: జగిత్యాల రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్వతంత్ర అభ్యర్థులకు మద్దతుగా మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. నిన్నటి వరకు తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పిన ఎమ్మెల్యే సంజయ్.. ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. దీంతో జీవన్ రెడ్డి ఇండిపెండెంట్లకు మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది.

సంబంధిత పోస్ట్