త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న జెఫ్ బెజోస్

12087చూసినవారు
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న జెఫ్ బెజోస్
ప్రపంచ కుబేరుల్లో ఒకరు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మాజీ టీవీ జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్‌ను త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. జూన్ చివరి వారంలో ఇటలీలోని వెనిస్‌లో ఈ వివాహ వేడుక జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమైనట్లు సమాచారం. హాలీవుడ్ ప్రముఖులు, బిజినెస్ ప్రముఖులు ఈ పెళ్లికి హాజరవుతారని చెబుతున్నారు. పెళ్లి వేడుక అట్టహాసంగా జరగనుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you