రిలయన్స్ జియో అక్టోబర్ 9న
ఇండియా మొబైల్
కాంగ్రెస్ (IMC) 2025లో
జియోయో భారత్భారత్ పేరుతో రూ.799 కొత్త 4జీ ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించింది. 'సేఫ్టీ ఫస్ట్' నినాదంతో కుటుంబ సభ్యుల మధ్య సురక్షితమైన కమ్యూనికేషన్ అందించడమే లక్ష్యంగా తక్కువ ధరకే విడుదల చేశారు. ఈ
ఫోన్ ద్వారా ఇష్టమైన వారి లొకేషన్‌ను ట్రాక్ చేయవచ్చు, కాల్స్, మెసేజ్‌లను నియంత్రించవచ్చు, తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను బ్లాక్ చేయవచ్చు. 7 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది.