రేపటితో ముగియనున్న జియో మార్ట్ ఆఫర్లు

8చూసినవారు
రేపటితో ముగియనున్న జియో మార్ట్ ఆఫర్లు
జియో మార్ట్‌లో నవంబర్ 1 నుండి 7 వరకు 'సెవెన్ మాక్స్ సేవింగ్ డేస్' ఆఫర్ నడుస్తోంది. ఈ ఆఫర్‌లో నెలసరి సరుకులు, కూరగాయలు, గృహోపకరణాలు, స్కిన్ కేర్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు, ఉచిత హోమ్ డెలివరీ, తక్కువ ధర గ్యారంటీ, జీరో హిడెన్ ఛార్జీలు వంటి ప్రయోజనాలు లభిస్తున్నాయి. వాసిలిన్ స్పెషల్ స్పాన్సర్‌షిప్‌తో బ్యూటీ ఉత్పత్తులపై ప్రత్యేక డిస్కౌంట్లు ఉన్నాయి. జియో మార్ట్ యాప్ ద్వారా ఆర్డర్ చేసి, తక్కువ ధరకే సరుకులు పొందవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్