JIO ఆఫర్... ఫ్రీగా జెమినీ ఏఐ ప్రో ప్లాన్!

67చూసినవారు
JIO ఆఫర్... ఫ్రీగా జెమినీ ఏఐ ప్రో ప్లాన్!
జియో వినియోగదారులకు గుడ్ న్యూస్. ఇప్పటివరకు 18-25 ఏళ్ల మధ్య వారికి మాత్రమే లభించిన గూగుల్ జెమినీ AI ప్రో ప్లాన్‌ను ఇప్పుడు 25 ఏళ్లు పైబడిన వారికీ అందుబాటులోకి తెచ్చారు. My Jio యాప్ ద్వారా ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే వినియోగదారుడి వద్ద 5G ప్లాన్ యాక్టివ్‌గా ఉండాలి. దీంతో రూ.35,100 విలువైన జెమినీ ప్లాన్‌ను 18 నెలల పాటు ఉచితంగా పొందవచ్చు. ఈ ప్లాన్‌లో Gemini 2.5 Pro, ఇమేజ్-వీడియో క్రియేషన్ టూల్స్, నోట్‌బుక్ LM, 2TB క్లౌడ్ స్టోరేజ్ సదుపాయాలు లభిస్తాయి.

సంబంధిత పోస్ట్