జీవో 190ని వెంటనే అమలు చేయాలి: కవిత

4చూసినవారు
జీవో 317 బాధితులకు న్యాయం చేసే జీవో 190ని 9 నెలలైనా అమలు చేయకపోవడంపై టీఆర్ఎస్ అధినేత్రి కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. వెంటనే జీవో 190ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. సూపర్ న్యూమరీ పోస్టుల హామీ ఏమైందని ఆమె నిలదీశారు.

సంబంధిత పోస్ట్