TG: పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏప్రిల్ 20న జారీ చేసిన 01/OG/PC/2026
నోటిఫికేషన్ ను రద్దు చేయించి.. ఎలాంటి పరిమితులు లేకుండా జీవో 30ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. లేని పక్షంలొ నిరుద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.2 నెలల్లో రెండు లక్షల
ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరవాత ఉద్యోగ నోటిఫికేషన్ల జారీని మర్చిపోయిందని విమర్శించారు.