ఫీ రెగ్యులేషన్ పై జీవో విడుదల చేయాలి: TRS కవిత (వీడియో)

16చూసినవారు
ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీని మే నెలలోనే ఫీజు రెగ్యులేషన్ పై జీవో విడుదల చేయాలని తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అడ్డగోలుగా ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రులపై మోయలేని భారం వేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలను కట్టడి చేయాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్