తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి: కవిత

2చూసినవారు
తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి: కవిత
TG: నిరుద్యోగులకు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క కొత్త నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదని  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆదిలాబాద్ జిల్లా సెంట్రల్ లైబ్రరీ సందర్శించి నిరుద్యోగులతో మాట్లాడారు. తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, దాని ప్రకారం కచ్చితంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్