3 వేల మందికి ఉద్యోగావకాశాలు: మంత్రి శ్రీధర్‌బాబు

17చూసినవారు
3 వేల మందికి ఉద్యోగావకాశాలు: మంత్రి శ్రీధర్‌బాబు
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోమవారం కోవాసెంట్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల సాంకేతిక సహకారంతో మరో రెండు నెలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభిస్తామని తెలిపారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, విద్యార్థులకు నూతన నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తామని, కోవాసెంట్ మరో రెండేళ్లలో 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్