NTPCలో ఉద్యోగాలు.. మే 7 వరకు దరఖాస్తుకు గడువు

162చూసినవారు
NTPCలో ఉద్యోగాలు.. మే 7 వరకు దరఖాస్తుకు గడువు
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) 250 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ, బీటెక్ (ఎలక్ట్రికల్/మెకానికల్)లో 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, ఏడాది పని అనుభవం ఉన్నవారు మే 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠ వయోపరిమితి 35 ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.55,000 జీతం లభిస్తుంది. పూర్తి వివరాలకు NTPC వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్