బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు

13493చూసినవారు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు
బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో 206 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫెసిలిటీ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ, డిజిటల్ బ్యాంకింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. పోస్టును బట్టి రూ.48,480 నుంచి రూ.1,20,940 వరకు వేతనం లభిస్తుంది. ఆగస్టు 6 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్