పరీక్ష లేకుండా డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

10144చూసినవారు
పరీక్ష లేకుండా డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు
డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దిల్లీలో ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 31 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలైంది. బిజినెస్ అనలిస్ట్, టెక్నాలజీ హెడ్, ఫుల్ స్టాక్ డెవలపర్, డేటా సైంటిస్ట్, కంటెంట్ రైటర్, గ్రాఫిక్ డిజైనర్ వంటి పదవులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్‌ 20లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. పూర్తి వివరాలకు https://dic.gov.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

సంబంధిత పోస్ట్