సెంట్రల్ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఏఆర్ఐ) సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి
నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎం.ఫార్మా, బీ.టెక్/ బీఈ, ఎంఎస్సీ, బీఎస్సీ పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మే 7న వాక్ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు ccras.nic.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.