బీజేపీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

65చూసినవారు
బీజేపీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు
TG: మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. తాజాగా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రిక్కాల ఇంద్రసేనారెడ్డి BRSలో చేరారు. ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తన అనుచరులతో కలిసి ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్