సీఎం రేవంత్‌‌తో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు, MLAలు భేటీ

3279చూసినవారు
సీఎం రేవంత్‌‌తో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు, MLAలు భేటీ
TG: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు CM రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. జూరాల నీటి విడుదలపై కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులపై చర్చించారు. మంగళవారం సాయంత్రం మంత్రులు, ఎమ్మెల్యేలు బెంగళూరు వెళ్లనున్నారు. కర్ణాటక సీఎం DK శివకుమార్‌తో మంత్రుల బృందం భేటీ కానుంది. ఆల్మట్టి-నారాయణపూర్‌ నుంచి జూరాలకు నీటి విడుదలపై చర్చలు జరపనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్