‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సెప్టెంబరు 29న జేఆర్సీ కన్వెన్షన్‌లో ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. అక్టోబరు 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానుండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.