షూటింగ్‌లో గాయపడ్డ జూనియర్‌ ఎన్టీఆర్‌

56794చూసినవారు
షూటింగ్‌లో గాయపడ్డ జూనియర్‌ ఎన్టీఆర్‌
జూనియర్ ఎన్టీఆర్‌ యాడ్‌ షూటింగ్‌లో గాయపడినట్లు ఎన్టీఆర్‌ టీమ్‌ తాజాగా ప్రకటించింది. ఈ షూటింగ్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌‌కు స్వల్ప గాయాలైనట్లు పేర్కొంది. అయితే ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోందని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది. దీంతో ఎన్టీఆర్ ఇంటికి వచ్చేశారని, రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు టీమ్ వెల్లడించింది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర–2, డ్రాగన్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్