జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం

17313చూసినవారు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది. అనూహ్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమావేశం కానున్నారు. టీడీపీ పోటీ చేస్తుందా లేక ఎన్డీఏ భాగస్వామి కావడంతో బీజేపీకి మద్దతు ఇస్తుందా అనే దానిపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గతంలో గోపీనాథ్ టీడీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లారు.

సంబంధిత పోస్ట్